Bro Madhu - ఢీ డాన్సర్ జీవిత సాక్ష్యం 🎙️JW Kingdom Podcast
Podcast Episode
Bro Madhu - ఢీ డాన్సర్ జీవిత సాక్ష్యం 🎙️JW Kingdom Podcast
JOHN WESLY
స్టార్ నుండి సాక్షిగా! ✨✝️ ఈ ప్రత్యేక Christian Podcastలో Bro Madhu (Dhee Dancer) గారు తమ జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన మార్పును హృదయపూర్వకంగా పంచుకుంటున్నారు. డాన్స్ ప్రపంచంలో గుర్తింపు పొందిన ఆయన జీవితం ఎలా యేసుక్రీస్తు వైపు మలుపు తిరిగింది? ఎదుర్కొన్న కష్టాలు, నిరాశలు, దేవుని కృప, విశ్వాస ప్రయాణం, మరియు ప్రభువు చేసిన అద్భుత కార్యాలను ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోండి. ఈ సాక్ష్యం యువతకు, కుటుంబాలకు, మరియు విశ్వాసంలో ఎదగాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహకరంగా ఉంటుంది.