ఎన్ని కష్టాలైనా” పాట వెనుక అసలు కథ ఇదే! 😭🙏 | Christian Testimony 🎙️JW KINGDOM PODCAST Ep-#09
Podcast Episode
ఎన్ని కష్టాలైనా” పాట వెనుక అసలు కథ ఇదే! 😭🙏 | Christian Testimony 🎙️JW KINGDOM PODCAST Ep-#09
JOHN WESLY
✨ “ఎన్ని కష్టాలైనా” పాట వెనుక అసలు కథ! ఈ ప్రత్యేకమైన Podcastలో మన అతిథి పాస్టర్.ఎబెనెజర్ పాల్ గారు (తణుకు) గారితో ఆయన జీవిత ప్రయాణం, పాటల వెనుక ఉన్న అనుభవాలు, పరిచర్యలో ఎదురైన సవాళ్లు, విశ్వాసం, ప్రార్థన, దేవునిపై నిరీక్షణ గురించి తెలుసుకుందాం. 🎵 ఒక పాట ఎలా పుడుతుంది? 🙏 కష్టాల మధ్య దేవునిపై విశ్వాసాన్ని ఎలా నిలుపుకోవాలి? 📖 జీవిత అనుభవాలు మనకు ఎలాంటి ఆధ్యాత్మిక పాఠాలు నేర్పిస్తాయి? ❤️ దేవుడు ఇచ్చిన తలాంతులను ఆయన మహిమ కోసం ఎలా ఉపయోగించాలి? ఈ సంభాషణ మీ విశ్వాసాన్ని బలపరచి, దేవునిపై మరింత నమ్మకంతో ముందుకు సాగడానికి ప్రోత్సహిస్తుందని మా ప్రార్థన.