చిత్ర సీమ నుండి సువార్త సేవలోనికి ✝️ Christian Testimony 🎙️ JW Kingdom Podcast

చిత్ర సీమ నుండి సువార్త సేవలోనికి ✝️ Christian Testimony 🎙️ JW Kingdom Podcast
Podcast Episode

చిత్ర సీమ నుండి సువార్త సేవలోనికి ✝️ Christian Testimony 🎙️ JW Kingdom Podcast

JOHN WESLY

సినిమా రంగంలో Megastar, Jr NTR వంటి ప్రముఖులతో కలిసి పనిచేసిన వ్యక్తి… తన జీవితంలో దేవుని పిలుపును ఎలా గుర్తించాడు? చిత్ర సీమలో తన ప్రయాణం నుండి యేసుక్రీస్తు సువార్త సేవలోకి ఎలా వచ్చారు? 🙏 ఈ Christian Testimony Podcast - 04లో ఆయన జీవితంలో జరిగిన మార్పులు, దేవుని పిలుపు, విశ్వాస ప్రయాణం మరియు సువార్త పట్ల ఉన్న భారాన్ని మనతో పంచుకుంటున్నారు. 👉 ఈ సాక్ష్యం మీ జీవితాన్ని కూడా ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాం. 👉 వీడియోను పూర్తిగా చూడండి, మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే ఇతరులతో షేర్ చేయండి.

చిత్ర సీమ నుండి సువార్త సేవలోనికి ✝️ Christian Testimony 🎙️ JW Kingdom Podcast by JOHN WESLY | Hallelujah