Enni Kastalaina

Enni Kastalaina
SongTeluguWorship20266:26

Enni Kastalaina

Ebenezer paul feat. Pastro.Ebenezer Paul

With immense gratitude and emotion, I’m proud to share my song “Enni Kastalaina.” This song is very close to my heart. It speaks about strength, faith, and standing tall no matter how many hardships life brings our way. Through every challenge, there is hope. Through every struggle, there is growth. I hope this song connects with you, comforts you, and reminds you that no matter how tough the journey gets, we are stronger than our circumstances. Thank you for your constant love and support. Please listen, share, and let me know your thoughts - Pastor.Ebenezer Paul Music,Lyrics,Tune - Pastor.Ebenezer Paul Dop - Dcaptures9 ( Dilip ) Editng - Ayush Graphic Designer - Rena Studios ( Sunil ) CREW : Ruben,Santhosh,Jeswanth

℗ Pastor.Ebenezer Paul

Lyrics

దేవా ఈ జీవితం నీకంకితంఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితంవ్యాధి బాధలైనా శోక సంద్రమైన నీతోనే నా జీవితంనీ ప్రేమను చూపించి నీ కౌగిటిలో చేర్చి నీ మార్గమునే నాకు చూపినావునీతోనే నడచి నీలోనే జీవించి నీతోనే సాగెదనుఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితంవ్యాధి బాధలైనా శోక సంద్రమైన నీతోనే నా జీవితంనా త్రోవకు వెలుగై పాదములకు దీపమై నీ వాక్యమే నన్ను నడిపెనునీతోనే నడచి నీలోనే జీవించి నీతోనే సాగెదనుఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితంవ్యాధి బాధలైనా శోక సంద్రమైన నీతోనే నా జీవితందేవా ఈ జీవితం నీకంకితం

More Telugu Christian Songs