Neeke Stuthi Aaradhana

Neeke Stuthi Aaradhana
SongTeluguPraise20267:36

Neeke Stuthi Aaradhana

ISAAC PILLI

Music Production: ISAAC PILLI Vocals: Ankitha Kaki Golla & Elizabeth Pilli Lyrics & Tune: Elizabeth Pilli Keyboards, Synth & Rhythm Programmed by ISAAC PILLI Guitars: Franklin Simon Additional Rhythms: Arjun Vasanthan Mix & Master: Sijin Varghese Recorded at: Upper Room Records, Visakhapatnam by Isaac Pilli

℗ ISAAC PILLI

Lyrics

రక్షక విమోచకుడా నీకే ఆరాధన…సజీవుడా సర్వోన్నతుడా నీకే స్తుతి ఆరాధన…పది వేలలో అతి సుందరుడా మహత్యముగల రాజాప్రతి దినము నిన్ను స్తుతింతును ఇహపరమున పూజ్యుడానీకే ఆరాధన, స్తుతి స్తుతి ఆరాధననీకే ఆరాధన దేవా, యేసయ్యా…1. ప్రేమకే రూపమా దీర్ఘశాంతుడాపరిశుద్ధుడా పరిపూర్ణుడా ధవళవర్ణుడాకృపామయా దయామయా కనికరపూర్ణుడాకోట్లాది దూత సైన్యము చేత పూజించబడుతున్న దేవా2. వేల్పులలో మహాఘనుడా వేగువ నక్షత్రమాఅద్వితీయుడా అతి శ్రేష్ఠుడా నీతి సూర్యుడా

More Telugu Christian Songs