14యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు15హివ్వీయులు అర్కీయులు సీనీయులు16అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు.17షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు.18అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.