1 దినవృత్తాంతములు 11

​హుషాతీయుడైన సిబ్బెకై, అహో హీయుడైన ఈలై,

1 Chronicles 11:29 (UKJV) Sibbecai the Hushathite, Ilai the Ahohite,

27హరో రీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,

28​తెకో వీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,

29​హుషాతీయుడైన సిబ్బెకై, అహో హీయుడైన ఈలై,

30​నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు,

31​బెన్యామీనీయుల స్థానములోని గిబియా ఊరివాడును రీబైకి కుమారుడునగు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా,

Telugu Bible (Old Version), Bible Society of India.