1 దినవృత్తాంతములు 11

​షిమీ కుమారుడైన యెదీయవేలు, తిజీయుడైన వాని సహోదరుడగు యోహా,

1 Chronicles 11:45 (UKJV) Jediael the son of Shimri, and Joha his brother, the Tizite,

43​మయకా కుమారుడైన హానాను, మిత్నీ యుడైన యెహోషాపాతు,

44​ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరొయేరీయుడైన హోతాను కుమారులగు షామా యెహీ యేలు,

45​షిమీ కుమారుడైన యెదీయవేలు, తిజీయుడైన వాని సహోదరుడగు యోహా,

46మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కుమారులైన యెరీబై యోషవ్యా, మోయాబీయుడైన ఇత్మా,

47ఎలీయేలు ఓబేదు, మెజోబాయా ఊరివాడైన యహశీయేలు.

Telugu Bible (Old Version), Bible Society of India.