10ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబీయాకు,11తొమి్మదవది యేషూవకు పదియవది షెకన్యాకు పదకొండవది ఎల్యాషీబునకు,12పండ్రెండవది యాకీమునకు,13పదుమూడవది హుప్పాకు, పదునాలుగవది యెషెబాబునకు,14పదునయిదవది బిల్గాకు, పదునారవది ఇమ్మేరునకు,