1 దినవృత్తాంతములు 6

​యొక్మె యామును దాని గ్రామములును బేత్‌హోరోనును దాని గ్రామములును,

1 Chronicles 6:68 (UKJV) And Jokmeam with her suburbs, and Bethhoron with her suburbs,

66కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగియుండెను.

67ఆశ్రయ పట్టణ ములును ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దావి గ్రామములును, గెజెరును దాని గ్రామములును,

68​యొక్మె యామును దాని గ్రామములును బేత్‌హోరోనును దాని గ్రామములును,

69​అయ్యాలోనును దాని గ్రామములును గత్రిమ్మోనును దాని గ్రామములును వారి కియ్యబడెను.

70మరియు మనష్షే అర్ధగోత్రస్థానములోనుండి ఆనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి.

Telugu Bible (Old Version), Bible Society of India.