1 రాజులు 4

అతనియొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు;

1 Kings 4:2 (UKJV) And these were the princes which he had; Azariah the son of Zadok the priest,

1రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరిమీద రాజాయెను.

2అతనియొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు;

3షీషా కుమారులైన ఎలీహోరెపును అహీయాయును ప్రధాన మంత్రులు; అహీలూదుకుమారుడైన యెహోషాపాతు లేఖికుడై యుండెను;

4​యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధిపతి; సాదోకును అబ్యాతారును యాజకులు.

Telugu Bible (Old Version), Bible Society of India.