6అతడు బేత్లెహేము, ఏతాము, తెకోవ, బేత్సూరు,7శోకో, అదుల్లాము, గాతు,8మారేషా, జీపు, అదోర యీము,9లాకీషు, అజేకా,10జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అను యూదా బెన్యామీను ప్రదేశము లందుండు ప్రాకారపురములను కట్టించి