2 దినవృత్తాంతములు 33

​దేశ జనులు ఆమోను రాజుమీద కుట్ర చేసినవారినందరిని హతముచేసి అతని కుమారుడైన యోషీయాను అతని స్థానమందు రాజుగా నియమించిరి.

2 Chronicles 33:25 (UKJV) But the people of the land slew all them that had conspired against king Amon; and the people of the land made Josiah his son king in his position.

23తన తండ్రియైన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తప్తుడు కాకను గుణపడకను, ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యములను చేయుచు వచ్చెను.

24అతని సేవకులు అతనిమీద కుట్రచేసి అతని నగరునందే అతని చంపగా

25​దేశ జనులు ఆమోను రాజుమీద కుట్ర చేసినవారినందరిని హతముచేసి అతని కుమారుడైన యోషీయాను అతని స్థానమందు రాజుగా నియమించిరి.

Telugu Bible (Old Version), Bible Society of India.