24అదోరాము వెట్టిపనులు చేయువారిమీద అధికారియై యుండెను;
25అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజులమీద ఉండెను; షెవా లేఖికుడు;
26సాదోకును అబ్యాతారును యాజకులు; యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు.
సాదోకును అబ్యాతారును యాజకులు; యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు.
2 Samuel 20:26 (UKJV) And Ira also the Jairite was a chief ruler about David.
24అదోరాము వెట్టిపనులు చేయువారిమీద అధికారియై యుండెను;
25అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజులమీద ఉండెను; షెవా లేఖికుడు;
26సాదోకును అబ్యాతారును యాజకులు; యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు.
Telugu Bible (Old Version), Bible Society of India.