2 సమూయేలు 23

​హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారు నకు పుట్టిన అహీ యాము,

2 Samuel 23:33 (UKJV) Shammah the Hararite, Ahiam the son of Sharar the Hararite,

31అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు,

32షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేను యొక్క కుమారులలో యోనాతాను,

33​హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారు నకు పుట్టిన అహీ యాము,

34​మాయాకాతీయునికి పుట్టిన అహస్బయి కుమారుడైన ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతో పెలు కుమారుడగు ఏలీయాము,

35​కర్మెతీయుడైన హెస్రై, అర్బీయుడైన పయరై,

Telugu Bible (Old Version), Bible Society of India.