2 సమూయేలు 5

​ఎలీషామా ఎల్యాదా ఎలీపేలెటు అనువారు.

2 Samuel 5:16 (UKJV) And Elishama, and Eliada, and Eliphalet.

14యెరూషలేములో అతనికి పుట్టినవారెవరనగా షమ్మూ యషోబాబు

15​నాతాను సొలొమోను ఇభారు ఏలీషూవ నెపెగు యాఫీయ

16​ఎలీషామా ఎల్యాదా ఎలీపేలెటు అనువారు.

17​జనులు ఇశ్రాయేలీయులమీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరు వచ్చిరి. దావీదు ఆ వార్తవిని ప్రాకారస్థలమునకు వెళ్లిపోయెను.

18​ఫలిష్తీయులు దండెత్తివచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా

Telugu Bible (Old Version), Bible Society of India.