ద్వితీయోపదేశకాండము 14

​​పెద్ద బోరువ, క్రౌంచుపక్షి,

Deuteronomy 14:13 (UKJV) And the vulture, and the kite, and the vulture after his kind,

11​పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును.

12​మీరు తినరానివి ఏవనగాపక్షిరాజు,

13​​పెద్ద బోరువ, క్రౌంచుపక్షి,

14పిల్లిగద్ద, గద్ద, తెల్లగద్ద,

15ప్రతి విధమైన కాకి,

Telugu Bible (Old Version), Bible Society of India.