1ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.
2పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు,
3చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు;
ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.
Ecclesiastes 3:1 (UKJV) To every thing there is a season, and a time to every purpose under the heaven:
1ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు.
2పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు,
3చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు;
Telugu Bible (Old Version), Bible Society of India.