ఎజ్రా 10

బానీ వంశములో మెషుల్లాము మల్లూకు అదాయా యాషూబు షెయాలు

Ezra 10:29 (UKJV) And of the sons of Bani; Meshullam, Malluch, and Adaiah, Jashub, and Sheal, and Ramoth.

27​జత్తూ వంశములో ఎల్యోయేనై ఎల్యాషీబు మత్తన్యా యెరేమోతు జాబాదు అజీజా.

28బేబై వంశములో యెహోహానాను హనన్యా జబ్బయి అత్లాయి,

29బానీ వంశములో మెషుల్లాము మల్లూకు అదాయా యాషూబు షెయాలు

30రామోతు, పహత్మో యాబు వంశములో అద్నా కెలాలు బెనాయా మయశేయా మత్తన్యా బెసలేలు బిన్నూయి మనష్షే,

31​హారిము వంశములో ఎలీయెజెరు ఇష్షీయా మల్కీయా షెమయా

Telugu Bible (Old Version), Bible Society of India.