యెహోషువ 15

మన్య ప్రదేశమందు షామీరు యత్తీరు

Joshua 15:48 (UKJV) And in the mountains, Shamir, and Jattir, and Socoh,

46దాని పట్టణములును గ్రామములును, ఐగుప్తు ఏటివరకు పెద్ద సముద్రమువరకును అష్డోదును,

47గాజాను వాటి ప్రాంతమువరకును వాటి గ్రామములును పల్లెలును,

48మన్య ప్రదేశమందు షామీరు యత్తీరు

49శోకో దన్నా కిర్య త్సన్నా

50అను దెబీరు అనాబు ఎష్టెమో

Telugu Bible (Old Version), Bible Society of India.