యెహోషువ 15

​వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు.

Joshua 15:62 (UKJV) And Nibshan, and the city of Salt, and Engedi; six cities with their villages.

60​కిర్యత్యారీ మనగా కిర్యత్బయలు రబ్బా అనునవి, వాటి పల్లెలు పోగా రెండు పట్టణములు.

61​అరణ్యమున బేతరాబా మిద్దీను సెకాకా నిబ్షాను యీల్మెలహు ఎన్గెదీ అనునవి,

62​వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు.

63​​యెరూషలేములో నివసించిన యెబూసీ యులను యూదా వంశస్థులు తోలివేయ లేకపోయిరి గనుక యెబూసీయులు నేటివరకు యెరూషలేములో యూదా వంశస్థులయొద్ద నివసించుచున్నారు.

Telugu Bible (Old Version), Bible Society of India.