లూకా సువార్త 7

​నీ పాపములు క్షమింప బడియున్నవి అని ఆమెతో అనెను.

Luke 7:48 (UKJV) And he said unto her, Your sins are forgiven.

46​నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను.

47​ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచె ముగా క్షమింపబడునో, వాడు కొంచెముగా ప్రేమించు నని చెప్పి

48​నీ పాపములు క్షమింప బడియున్నవి అని ఆమెతో అనెను.

49​అప్పుడాయనతో కూడ భోజన పంక్తిని కూర్చుండినవారుపాపములు క్షమించుచున్న యితడెవ డని తమలోతాము అను కొనసాగిరి.

50​అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను.

Telugu Bible (Old Version), Bible Society of India.