మత్తయి సువార్త 15

స్త్రీలును పిల్లలును గాక తినినవారు నాలుగువేల మంది పురుషులు.

Matthew 15:38 (UKJV) And they that did eat were four thousand men, beside women and children.

36ఆ యేడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను, శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి

37వారందరు తిని తృప్తి పొందినమీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండ ఎత్తిరి.

38స్త్రీలును పిల్లలును గాక తినినవారు నాలుగువేల మంది పురుషులు.

39తరువాత ఆయన జనసమూహములను పంపివేసి, దోనెయెక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను.

Telugu Bible (Old Version), Bible Society of India.