9లేవీయులు ఎవరనగా, అజన్యా కుమారుడైన యేషూవ హేనా దాదు కుమారులైన బిన్నూయి కద్మీయేలు10వారి సహోదరులైన షెబన్యా హోదీయా కెలీటా పెలాయా హానాను11మీకా రెహోబు హషబ్యా12జక్కూరు షేరేబ్యా షెబన్యా13హోదీయా బానీ బెనీను అనువారు.