3షెకన్యా రెహూము మెరేమోతు4ఇద్దో గిన్నెతోను అబీయా.5మీయామిను మయద్యా బిల్గా6షెమయా యోయారీబు యెదాయా7సల్లూ ఆమోకు హిల్కీయా యెదాయా అనువారు.వారందరును యేషూవ దినములలో యాజకులలోను వారి బంధువులలోను ప్రధానులుగా ఉండిరి.