నెహెమ్యా 7

​జేజయి వంశస్థులు మూడువందల ఇరువదినలుగురును

Nehemiah 7:23 (UKJV) The children of Bezai, three hundred twenty and four.

21హిజ్కియా బంధువుడైన ఆటేరు వంశస్థులు తొంబది యెనమండు గురును

22హాషుము వంశస్థులు మూడువందల ఇరువది యెనమండుగురును

23​జేజయి వంశస్థులు మూడువందల ఇరువదినలుగురును

24హారీపు వంశస్థులు నూటపండ్రెండు గురును

25గిబియోను వంశస్థులు తొంబది యయిదు గురును

Telugu Bible (Old Version), Bible Society of India.