నెహెమ్యా 7

​బేత్లెహేము నెటోపావారు నూట ఎనుబది యెనమండు గురును

Nehemiah 7:26 (UKJV) The men of Bethlehem and Netophah, an hundred fourscore and eight.

24హారీపు వంశస్థులు నూటపండ్రెండు గురును

25గిబియోను వంశస్థులు తొంబది యయిదు గురును

26​బేత్లెహేము నెటోపావారు నూట ఎనుబది యెనమండు గురును

27అనాతోతువారు నూట ఇరువది యెనమండు గురు

28బేతజ్మావెతువారు నలువది యిద్దరును

Telugu Bible (Old Version), Bible Society of India.