నెహెమ్యా 7

​పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురును

Nehemiah 7:41 (UKJV) The children of Pashur, a thousand two hundred forty and seven.

39యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమి్మదివందల డెబ్బది ముగ్గురును

40​ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును

41​పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురును

42హారిము వంశస్థులు వెయ్యిన్ని పదు నేడుగురును

43లేవీయులైన యేషూవ హోదవ్యా కద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును

Telugu Bible (Old Version), Bible Society of India.