సంఖ్యాకాండము 13

​దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమీ్మయేలు;

Numbers 13:12 (UKJV) Of the tribe of Dan, Ammiel the son of Gemalli.

10జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు;

11​యోసేపు గోత్రమునకు, అనగా మనష్షే గోత్రమునకు సూసీ కుమారుడైన గదీ;

12​దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమీ్మయేలు;

13ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సెతూరు;

14నఫ్తాలి గోత్రమునకు వాపెసీ కుమారుడైన నహబీ;

Telugu Bible (Old Version), Bible Society of India.