సంఖ్యాకాండము 33

లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి.

Numbers 33:21 (UKJV) And they removed from Libnah, and pitched at Rissah.

19​రిత్మాలోనుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి.

20రిమ్మోను పారె సులోనుండి బయలు దేరి లిబ్నాలో దిగిరి.

21లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి.

22​రీసాలోనుండి బయలు దేరి కెహేలా తాలో దిగిరి.

23​కెహేలాతాలోనుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి.

Telugu Bible (Old Version), Bible Society of India.