సంఖ్యాకాండము 33

ఈయ్యె అబారీములోనుండి బయలు దేరి దీబోనుగాదులో దిగిరి.

Numbers 33:45 (UKJV) And they departed from Iim, and pitched in Dibongad.

43పూనొనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి.

44​ఓబోతులోనుండి బయలుదేరి మోయాబు పొలిమేర యొద్దనున్న ఈయ్యె అబారీములో దిగిరి.

45ఈయ్యె అబారీములోనుండి బయలు దేరి దీబోనుగాదులో దిగిరి.

46దీబోనుగాదులోనుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి.

47అల్మోను దిబ్లా తాయిములోనుండి బయలుదేరి నెబోయెదుటి అబా రీము కొండలలో దిగిరి.

Telugu Bible (Old Version), Bible Society of India.