సంఖ్యాకాండము 7

​దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టే లును ఏడాది గొఱ్ఱపిల్లను

Numbers 7:45 (UKJV) One young bullock, one ram, one lamb of the first year, for a burnt offering:

43​అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్య ముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని

44​ధూపద్రవ్యముతో నిండి యున్న పది తులముల బంగారు ధూపార్తిని

45​దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టే లును ఏడాది గొఱ్ఱపిల్లను

46​పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను.

47​ఇది దెయూ వేలు కుమారుడైన ఎలీయాసాపా అర్పణము.

Telugu Bible (Old Version), Bible Society of India.