సంఖ్యాకాండము 7

​ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱపిల్లను

Numbers 7:63 (UKJV) One young bullock, one ram, one lamb of the first year, for a burnt offering:

61అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణ మునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తుల ముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధమపిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న పది షెకెలుల బంగారు ధూపార్తిని

62దహనబలిగా ఒక చిన్న కోడెను

63​ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱపిల్లను

64​పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

65​​సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేక పోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది గిద్యోనీ కుమారుడైన అబీదాను అర్పణము.

Telugu Bible (Old Version), Bible Society of India.