11భూమిలోనుండి సత్యము మొలుచును ఆకాశములోనుండి నీతి పారజూచును.12యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును.13నీతి ఆయనకు ముందు నడచును ఆయన అడుగుజాడలలో అది నడచును.