14వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి.15రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తు చున్నవి.16నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి.17శాంతిమార్గము వారెరుగరు.18వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.