1 దినవృత్తాంతములు 11

​హరారీయుడైన శాకారు కుమారుడగు అహీ యాము, ఊరు కుమారుడైన ఎలీపాలు,

1 Chronicles 11:35 (UKJV) Ahiam the son of Sacar the Hararite, Eliphal the son of Ur,

33​​బహరూమీయుడైన అజ్మావెతు, షయిల్బోనీయుడైన ఎల్యాహ్బా,

34​గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడగు యోనా తాను,

35​హరారీయుడైన శాకారు కుమారుడగు అహీ యాము, ఊరు కుమారుడైన ఎలీపాలు,

36​​మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహీయా,

37కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై,

Telugu Bible (Old Version), Bible Society of India.