1 దినవృత్తాంతములు 11

కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై,

1 Chronicles 11:37 (UKJV) Hezro the Carmelite, Naarai the son of Ezbai,

35​హరారీయుడైన శాకారు కుమారుడగు అహీ యాము, ఊరు కుమారుడైన ఎలీపాలు,

36​​మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహీయా,

37కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై,

38నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్హారు,

39అమ్మోనీయుడైన జెలెకు,సెరూయా కుమారుడై యోవాబు యొక్క ఆయుధములు మోయువాడును బెరోతీయుడునగు నహరై,

Telugu Bible (Old Version), Bible Society of India.