37కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై,
38నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్హారు,
39అమ్మోనీయుడైన జెలెకు,సెరూయా కుమారుడై యోవాబు యొక్క ఆయుధములు మోయువాడును బెరోతీయుడునగు నహరై,
40ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,
41హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు,