1 దినవృత్తాంతములు 11

​హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు,

1 Chronicles 11:41 (UKJV) Uriah the Hittite, Zabad the son of Ahlai,

39అమ్మోనీయుడైన జెలెకు,సెరూయా కుమారుడై యోవాబు యొక్క ఆయుధములు మోయువాడును బెరోతీయుడునగు నహరై,

40ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,

41​హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు,

42రూబేనీయుడైన షీజా కుమారుడును రూబే నీయులకు పెద్దయునైన అదీనా, అతనితోటివారగు ముప్పదిమంది,

43​మయకా కుమారుడైన హానాను, మిత్నీ యుడైన యెహోషాపాతు,

Telugu Bible (Old Version), Bible Society of India.