1 దినవృత్తాంతములు 12

​వారెవరనగా మొదటివాడు ఏజెరు, రెండవవాడు ఓబద్యా, మూడవవాడు ఏలీయాబు,

1 Chronicles 12:9 (UKJV) Ezer the first, Obadiah the second, Eliab the third,

7గెదోరు ఊరివాడైన యెరోహాము కుమారులగు యోహేలా, జెబద్యా అనువారును.

8మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదునొద్ద చేరిరి; వీరు డాలును ఈటెను వాడుకచేయగల యుద్ధప్రవీణులు, సింహముఖమువంటి ముఖములు గలవారు, కొండలలోనుండు జింకలంత పాద వేగము గలవారు.

9​వారెవరనగా మొదటివాడు ఏజెరు, రెండవవాడు ఓబద్యా, మూడవవాడు ఏలీయాబు,

10​నాల్గవవాడు దుష్మన్నా, అయిదవవాడు యిర్మీయా,

11ఆరవవాడు అత్తయి, యేడవవాడు ఎలీయేలు,

Telugu Bible (Old Version), Bible Society of India.