1 దినవృత్తాంతములు 14

​యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేరు లేవనగా, షమ్మూయ షోబాబు నాతాను సొలొమోను

1 Chronicles 14:4 (UKJV) Now these are the names of his children which he had in Jerusalem; Shammua, and Shobab, Nathan, and Solomon,

2తన జనులగు ఇశ్రా యేలీయుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీ యులమీద రాజుగాస్థిరపరచెనని దావీదు గ్రహించెను.

3పమ్మట యెరూషలేమునందు దావీదు ఇంక కొందరు స్త్రీలను వివాహము చేసికొని యింక కుమారులను కుమార్తె లను కనెను.

4​యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేరు లేవనగా, షమ్మూయ షోబాబు నాతాను సొలొమోను

5​ఇభారు ఏలీషూవ ఎల్పాలెటు

6​నోగహు నెపెగు యాఫీయ

Telugu Bible (Old Version), Bible Society of India.