1 దినవృత్తాంతములు 14

​ఇభారు ఏలీషూవ ఎల్పాలెటు

1 Chronicles 14:5 (UKJV) And Ibhar, and Elishua, and Elpalet,

3పమ్మట యెరూషలేమునందు దావీదు ఇంక కొందరు స్త్రీలను వివాహము చేసికొని యింక కుమారులను కుమార్తె లను కనెను.

4​యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేరు లేవనగా, షమ్మూయ షోబాబు నాతాను సొలొమోను

5​ఇభారు ఏలీషూవ ఎల్పాలెటు

6​నోగహు నెపెగు యాఫీయ

7​ఎలీషామా బెయెల్యెదా ఎలీపేలెటు.

Telugu Bible (Old Version), Bible Society of India.