1 దినవృత్తాంతములు 6

కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీ యేలు.

1 Chronicles 6:18 (UKJV) And the sons of Kohath were, Amram, and Izhar, and Hebron, and Uzziel.

16లేవి కుమారులు గెర్షోను కహాతు మెరారి.

17​గెర్షోను కుమారుల పేళ్లు లిబ్నీ షిమీ.

18కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీ యేలు.

19​మెరారి కుమారులు మహలి మూషి; వారి పితరుల వరుసలనుబట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా

20​గెర్షోను కుమారుడు లిబ్నీ, లిబ్నీ కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మా,

Telugu Bible (Old Version), Bible Society of India.