1 దినవృత్తాంతములు 6

గాదు గోత్ర స్థానములోనుండి గిలాదుయందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు,

1 Chronicles 6:80 (UKJV) And out of the tribe of Gad; Ramoth in Gilead with her suburbs, and Mahanaim with her suburbs,

78​యెరికోకు ఆవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములోనుండి అర ణ్యములోని బేసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు,

79కెదేమోతు దాని గ్రామములు, మేఫాతు దాని గ్రామములు,

80గాదు గోత్ర స్థానములోనుండి గిలాదుయందలి రామోతు దాని గ్రామములు, మహనయీము దాని గ్రామములు,

81​హెష్బోను దాని గ్రామములు, యాజెరు దాని గ్రామములు, ఇయ్యబడెను.

Telugu Bible (Old Version), Bible Society of India.