1 థెస్సలొనీకయులకు లేఖ 5

పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి.

1 Thessalonians 5:26 (UKJV) Greet all the brethren with an holy kiss.

24మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును.

25సహోదరులారా, మాకొరకు ప్రార్థనచేయుడి.

26పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి.

27సహోదరులకందరికిని యీ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువుపేర మీకు ఆన బెట్టుచున్నాను.

28మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.

Telugu Bible (Old Version), Bible Society of India.