2 దినవృత్తాంతములు 4

సముద్రపుతొట్టి దాని క్రిందనుండు పండ్రెండు ఎద్దులు,

2 Chronicles 4:15 (UKJV) One sea, and twelve oxen under it.

13ఆ స్తంభముల శీర్షముల రెండు పళ్లెములను కప్పునట్టి అల్లిక, అల్లికకు రెండేసి వరుసలుగా చేయబడిన నాలుగు వందల దానిమ్మపండ్లు.

14​మట్లు, మట్లమీదనుండు తొట్లు,

15సముద్రపుతొట్టి దాని క్రిందనుండు పండ్రెండు ఎద్దులు,

16పాత్రలు, బూడిదె నెత్తు చిప్పకోలలు, ముండ్ల కొంకులు మొదలైన ఉపకరణ ములు. వీటిని హూరాము రాజైన సొలొమోను ఆజ్ఞప్రకారము యెహోవా మందిరముకొరకు మంచి వన్నెగల యిత్తడితో చేసెను.

17​యొర్దాను మైదానమందు సుక్కో తునకును జెరేదాతాకును మధ్యను జిగటమంటి భూమియందు రాజు వాటిని పోత పోయించెను.

Telugu Bible (Old Version), Bible Society of India.