2 సమూయేలు 14

రాజు అబ్షాలోముమీద ప్రాణము పెట్టుకొని... యున్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి

2 Samuel 14:1 (UKJV) Now Joab the son of Zeruiah perceived that the king's heart was toward Absalom.

1రాజు అబ్షాలోముమీద ప్రాణము పెట్టుకొని... యున్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి

2​తెకోవనుండి యుక్తిగల యొక స్త్రీని పిలువ నంపించిఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసికొనక బహు కాలము దుఃఖపడిన దానివలెనుండి

3నీవు రాజునొద్దకు వచ్చి యీ ప్రకారము మనవి చేయవలెనని దానికి బోధించెను.

Telugu Bible (Old Version), Bible Society of India.