37అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై, యితడు సెరూయా కుమారుడగు యోవాబుయొక్క ఆయుధములను మోయువాడై యుండెను.38ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,39హిత్తీయుడైన ఊరియా. వారందరు ముప్పది యేడుగురు.