ద్వితీయోపదేశకాండము 14

గుడ్లగూబ, హంస, గూడ బాతు,

Deuteronomy 14:18 (UKJV) And the stork, and the heron after her kind, and the lapwing, and the bat.

16నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల,

17ప్రతి విధమైన డేగ, పైడికంటె,

18గుడ్లగూబ, హంస, గూడ బాతు,

19తెల్లబందు, చెరువుకాకి, చీకుబాతు, సారసపక్షి, ప్రతివిధమైన సంకుబుడికొంగ, కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము అనునవి.

20ఎగురు ప్రతి పురుగు మీకు హేయము; వాటిని తినకూడదు, పవిత్రమైన ప్రతి పక్షిని తిన వచ్చును.

Telugu Bible (Old Version), Bible Society of India.