ప్రసంగి 3

ప్రేమించుటకు ద్వేషించుటకు; యుద్ధము చేయుటకు సమాధానపడుటకు.

Ecclesiastes 3:8 (UKJV) A time to love, and a time to hate; a time of war, and a time of peace.

6​వెదకుటకు పోగొట్టు కొనుటకు, దాచు కొనుటకు పారవేయుటకు;

7చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు;

8ప్రేమించుటకు ద్వేషించుటకు; యుద్ధము చేయుటకు సమాధానపడుటకు.

9​కష్టపడినవారికి తమ కష్టమువలన వచ్చిన లాభమేమి?

10నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచి తిని.

Telugu Bible (Old Version), Bible Society of India.